Home » KCPD
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న 'అథర్వ' మూవీ నుంచి KCPD అనే సాంగ్ రిలీజ్ అయ్యింది.
నచ్చావులే చిత్రంతో కథానాయకుడిగా మారిన తనిష్ ఆ తర్వాత ‘మేం వయసుకు వచ్చాం’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ ‘రైడ్’ వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా చేశాడు. ఆ తర్వాత కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ వరుసగా చిత్రాలు చేస్తూ, ప్రేక్షుకుల్ని అలరిస్తున్