Home » . kcr
హైదరాబాద్లోని గాంధీ భవన్లో యువజన కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార పర్వం ముమ్మరం అయింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీల మధ్య సాగుతున్న పోరులో ఆయా పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు....
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్, కవిత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తెలంగాణతో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని చెప్పారు.
రాష్ట్రపతి ఎన్నికకు జూన్ 29న నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఎన్డీఏకి దీటుగా విపక్ష పార్టీల నుంచి బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలు జరుపుతున్నారు.