Home » Kedarnath Dham
శీతాకాలమంతా ఈ ఆలయాన్ని మూసి వేస్తామని బద్రినాథ్- కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ పేర్కొన్నారు. ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత కేదార్ నాథుని పంచముఖి డోలిని పూజారులు భజంపై మోసుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లి ఉభీమఠ్ లోని ఓంకారేశ్వర ఆలయ
భారీవర్షాల కారణంగా బుధవారం కేదార్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. యాత్రికుల భద్రత దృష్ట్యా సోన్ ప్రయాగ్, గౌరీకుండ్ డ్యూ వద్ద యాత్రికులను నిలిపివేశారు. భారీవర్షాల కారణంగా 4 రాష్ట్ర రహదారులు, 10 లింక్ రోడ్లు దెబ్బతినడంతో యాత్రికుల రాకపోకలను మూసి�
మహిళా భక్తురాలు గర్భగుడిలో శివలింగంపై కరెన్సీ నోట్లు విసురుతున్న సమయంలో ఆమెపక్కనే పలువురు భక్తులు ఉన్నారు. మంత్రాలు పఠిస్తూ మహిళను ప్రోత్సహించినట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలో కనిపించింది.
ప్రసిద్ధ చార్ధామ్ మందిరాల్లో కేదార్నాథ్ ధామ్ ఆలయం ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ ప్రాంతంలోని ఈ ఆలయం తలుపులు మంగళవారం ఉదయం తెరుచుకున్నారు.
దేవభూమి ఉత్తరాఖండ్లో.. ఈ రెండే కాదు మరెన్నో దివ్య క్షేత్రాలున్నాయ్. కానీ.. అక్కడికి వెళ్లి.. శివ, నారాయణులను దర్శించుకోవాలంటే.. అది సాహసంతో కూడుకున్న పని. ఈ కారణంతోనే చాలా మంది కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్లేందుకు ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అ