Home » Kedarnath temple
ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ లో నందిని తాకి ఆశీర్వాదం తీసుకుంది ఓ పెంపుకు కుక్క..దీంతో ఆ కుక్క యజమానిపై ఆలయ కమిటీ కేసు నమోదు చేశారు.
శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను తెరిచారు అధికారులు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల శివ నామ స్మరణతో కేదార్నాథ్ గిరిలు మార్మ్రోగిపోయాయి.
2022 ఏడాదికి గానూ పవిత్ర కేదార్ నాథ్ ఆలయాన్ని మే6న ఉదయం 6.25 గంటలకు తెరవనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కేదార్నాథ్లో నేడు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కొద్దిసేపటి క్రితమే కేదార్నాథ్కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రధాని రాకతో సామాన్య భక్తుల దర్శనం నిలిపివేశారు.
హిందువులు పవిత్రంగా భావించే హిమాలయ పర్వతాల్లోని ‘చార్ధామ్’ దేవాలయాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు రేపు తెరుచుకోనున్నాయి.
ఉత్తరాఖండ్: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయంలో గురువారం (May 9)ఉదయం నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆరు నెలల తర్వాత కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. దీంతో కేదార్నాథుని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామునుంచే భారీ సంఖ్యలో ఆలయం