Home » Keedaa Cola
పెళ్లి చూపులు, ఈనగరానికి ఏమైంది సినిమాలతో మెప్పించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తన మూడో సినిమా కీడా కోలా ప్రకటించగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. చాలా మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
టాలీవుడ్‌లో తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఆ రెండు సినిమాల తరువాత ఈ డైరెక్టర్ పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ, నటించాడు కూడా. గతంలో తరుణ్ భాస్కర్ ఓ ప