Home » Keedaa Cola
'కీడా కోలా'లో బాలసుబ్రమణ్య వాయిస్‌ని AIతో ఉపయోగించుకున్నందుకు తరుణ్ భాస్కర్‌కి లీగల్ నోటీసులు పంపించిన ఎస్పీ చరణ్.
SP చరణ్ తాజాగా కీడాకోలా మూవీ యూనిట్ కి లీగల్ నోటీసులు పంపించారు.
మల్టీప్లెక్స్‌లో రూ.112లకే కీడా కోలా సినిమా చూసేలా ఆఫర్ ని తీసుకు వస్తున్నారు మూవీ యూనిట్.
‘కీడా కోలా’ ప్రమోషన్స్ ని తరుణ్ భాస్కర్ ఓ రేంజ్ లో చేస్తున్నాడు. తాజాగా తానే బ్రహ్మానందంగా మారిపోయి మీమ్ వీడియోలు చేసి..
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో యూత్ అందర్నీ అలరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్.
వెంకటేష్‌తో సినిమా ప్లాప్ అవుతుందని పక్కన పెట్టేశాను అంటూ దర్శకుడు తరుణ్ భాస్కర్ వైరల్ కామెంట్స్ చేశాడు.
పెళ్లి చూపులు, ఈనగరానికి ఏమైంది పాత్రలతో తరుణ్ భాస్కర్ సినిమాటిక్ యూనివర్స్..
తరుణ్ భాస్కర్ ఎట్టకేలకు తన మూడో సినిమాతో రాబోతున్నాడు. ‘కీడా కోలా’ అనే వెరైటీ టైటిల్ తో నవంబర్ 3న తన నెక్స్ట్ సినిమా రిలీజ్ చేయబోతున్నాడు. తాజాగా కీడాకోలా ట్రైలర్ రిలీజ్ చేశారు.
తాజాగా నేడు తరుణ్ భాస్కర్ తన మూడో సినిమా రిలిజ్ డేట్ ని ప్రకటించారు.
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో మీమర్స్ కి ఎన్నో మీమ్స్ క్రియేట్ చేసి ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తన కొత్త ప్రాజెక్ట్ ని ఇటీవలే అనౌన్స్ చేశాడు. ‘కీడా కోలా’ అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ చిత్రంలో అందరూ కొత్తవాళ్లు నటించబోతున్నారు