Home » Kejriwal arrested
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈనెల 21న ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన తరువాత ఢిల్లీలో హైటెన్షన్ నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం 8గగంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మెట్రో సేవలను రద్దు చేసింది.
ముఖ్యమంత్రిని జైలు నుంచి పాలన చేయొద్దని అడ్డుకునే చట్టం, నియమం ఏదీ లేదు. అయితే, ఖైదీగా జైలుకు వెళితే.. జైలులో నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది.