Home » Kerala Covid Cases
దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. రోజురోజుకు కొవిడ్ బారిన పడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది.
కేరళలో కరోనా విలయం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో డేటాతో కలిపి ఒక్కరోజులోనే 959 కరోనా మరణాలు నమోదయ్యాయి.
కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి నెమ్మదిగా పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత 10 వేల లోపు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
కేరళలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 20,487 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా 181 వరకు నమోదయ్యాయి.
కేరళలో కరోనా థర్డ్ వేవ్..!
కేరళలో కరోనా క్రమంగా తగ్గుతోంది. రోజువారీ కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్త కొవిడ్ కేసులు 9,931 నమోదయ్యాయని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
దేశవ్యాప్తంగా కరనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా జూలై నెలలో మళ్లీ పూర్తి లాక్ డౌన్ పడనుంది.