Home » kerala lovers
రెహమాన్ అనే వ్యక్తి ఎవరికి తెలియకుండా పదేళ్లపాటు ప్రియురాలిని తన ఇంట్లో పెట్టుకున్న విషయం గుర్తుందా? ఐదు నెలల క్రితం బయటకు వచ్చిన ఈ వార్త అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.