Home » kerala
భార్యల మార్పిడి రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు.ఈ రాకెట్ లో 1000జంటల ప్రమేయం ఉందని..ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ ముఠాలో ఏడుగురిని అరెస్ట్ చేశామని కేరళ పోలీసులు తెలిపారు.
దేశంలో నిన్న కొత్తగా 1,79,723 కోవిడ్ కేసులు నమోదయ్యయి. కోవిడ్ తదితర కారణాలతో 146 మంది మరణించారు.
కేరళ సీఎం పినరయ్ విజయన్ సహా.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, బృందాకారత్, మిజోరాం మాజీ సీఎం మాణిక్ సర్కార్ కూడా కేసీఆర్ లంచ్‌కు హాజరయ్యారు.
నీళ్లకోసం తవ్విన బోరుబావి నుంచి వంటగ్యాస్ వెల్లువలావస్తోంది. ఆ కుటుంబం గత 9 ఏళ్లుగా పెరటి గ్యాస్‌తోనే వంట చేసుకుంటోంది. దీంతో వంటగ్యాస్ ధరలు మార్కెట్ పెరిగినా వారికి ఏ ఆందోళనాలేదు
డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించే పోలీసే తాగి వాహనం నడిపి ఇద్దరికి తీవ్ర గాయాలు కావడానికి కారణం అయ్యాడు. అసిస్టెంబ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) హోదాలో ఉన్న వ్యక్తి మద్యం మత్తులో..
శబరిమలలో మండలకాల ఉత్సవం తరువాత గురువారం సాయంత్రం నుంచి ఆలయం తిరిగి తెరుచుకుంది. నిన్న ఉదయం 5 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు.
మెట్రో స్టేషన్ లో మెట్లు ఎక్కుతుంటే..పియానో సంగీతం వినిపిస్తోంది. దీంతో ప్రయాణీకులు లిప్టులు, ఎస్కలేటర్లు ఎక్కటం మానేసి మ్యూజిక్ మెట్లే ఎక్కటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
తల్లిని తిట్టాడనే ఆవేశంలో 70ఏళ్ల వృద్ధుడ్ని హతమార్చారు ఇద్దరు మైనర్ బాలికలు. ఆ తర్వాత స్వయంగా స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. అంబాలవయాల్ ప్రాంతంలో జరిగిన ఘటనలో బావి నుంచి...
ఆరోగ్య రంగం పనితీరులో మరోసారి కేరళ రాష్ట్రం నంబర్ వన్ గా నిలిచింది. రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఏపీ నిలిచింది.
టీమిండియా మాజీ ఫేసర్ ఎస్ శ్రీశాంత్ రంజీ మ్యాచ్ లు ఆడేందుకు సెలక్ట్ అయ్యాడు. 24మందితో కూడిన బృందంలో ఒకడయ్యేందుకు తొమ్మిదేళ్ల సమయం పట్టింది. శ్రీశాంత్ చివరిసారిగా 2013లో ఇరానీ కప్ టో