Home » kesaram villlage
అమర్ రహే సంతోష్ బాబు..భారత్ మాతాకీ జై..నినాదాలతో సూర్యాపేట పట్టణం మారుమ్రోగింది. భరత మాత ముద్దుబిడ్డ, వీరమరణం పొందిన సంతోష్ ను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో సూర్యాపేట పట్టణంలో ఆయన నివాసం కిక�