Home » Ketika Sharma Photos
హీరోయిన్ కేతిక శర్మ ఇప్పటికి 5 తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించగా వాటిల్లో యావరేజ్, ఫ్లాప్ లు తప్ప హిట్స్ లేవు. మొత్తానికి ఇటీవల 'సింగిల్' సినిమాతో పెద్ద హిట్ కొట్టింది కేతిక. హిట్ కొట్టిన ఆనందంలో తాజాగా ఇలా చీరలో హాట్ ఫోజులతో అలరిస్తుంది క�
శ్రీవిష్ణు సరసన సింగిల్ సినిమాలో నటించిన కేతిక శర్మ తాజాగా ఇలా చీరకట్టులో స్టైలిష్ ఫోజులతో అలరిస్తుంది.
హీరోయిన్ కేతిక శర్మ సింగిల్ మూవీ ప్రమోషన్స్ లో ఇలా సింపుల్ గా జీన్స్, షర్ట్ వేసుకొచ్చి స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టింది.
హీరోయిన్ కేతిక శర్మ తాజాగా చీరకట్టులో బ్యాక్ లెస్ అందాలతో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
శ్రీవిష్ణు సింగిల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ కేతిక శర్మ ఇలా చీరకట్టులో అందాలతో అలరించింది.
ఇటీవలే రాబిన్ హుడ్ సినిమాలో అదిదా సర్ప్రైజు అంటూ అందర్నీ సర్ ప్రైజ్ చేసిన హీరోయిన్ కేతిక శర్మ తాజాగా ఇలా కోటు వేసుకొని హాట్ ఫోజులిచ్చింది.
హీరోయిన్ కేతిక శర్మ తాజాగా ఇలా వైట్ టాప్, జీన్స్ లో తన అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
హీరోయిన్ కేతిక శర్మ మరోసారి హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ అవుతుంది.
హీరోయిన్ కేతిక శర్మ జార్జియా వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఇలా అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ గా దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ కేతిక శర్మ తాజాగా ఇలా లంగావోణీ కట్టి రెండు జాడలు వేసి సైకిల్ పట్టుకొని క్యూట్ గా ఫోటోషూట్ చేసింది.