Ketika Sharma : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. విదేశాల్లో రచ్చ చేస్తున్న కేతిక శర్మ..
రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు షేర్ చేసే హీరోయిన్ కేతిక శర్మ తాజాగా న్యూ ఇయర్ ని విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేసిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.






