Ketika Sharma : హమ్మయ్య కెరీర్లో ఫస్ట్ హిట్ కొట్టిన హాట్ భామ.. చీరలో లేటెస్ట్ ఫొటోలు..
హీరోయిన్ కేతిక శర్మ ఇప్పటికి 5 తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించగా వాటిల్లో యావరేజ్, ఫ్లాప్ లు తప్ప హిట్స్ లేవు. మొత్తానికి ఇటీవల 'సింగిల్' సినిమాతో పెద్ద హిట్ కొట్టింది కేతిక. హిట్ కొట్టిన ఆనందంలో తాజాగా ఇలా చీరలో హాట్ ఫోజులతో అలరిస్తుంది కేతిక శర్మ.








