Home » Ketika Sharma Photos
రొమాంటిక్, లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలతో తెలుగు వాళ్లకి బాగా దగ్గరైన ఢిల్లీ భామ కేతిక శర్మ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పెడుతూ అలరిస్తుంది. తాజాగా కొంచెం గ్యాప్ తర్వాత బ్లాక్ డ్రెస్ లో మెరిపిస్తూ ఓరకంటితో చూస్తూ ఫోజులిచ్చిన
రొమాంటిక్, లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలతో తెలుగులో మెప్పించిన ఢిల్లీ భామ కేతిక శర్మ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో అలరిస్తుంది. తాజాగా ఇలా చుడిదార్ లో కూడా ఏ మాత్రం తగ్గకుండా ఫోజులిచ్చింది.
రొమాంటిక్, లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలతో తెలుగులో మెప్పించిన ఢిల్లీ భామ కేతిక ఇలా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్స్ తో మెప్పిస్తుంది.
రొమాంటిక్, లక్ష్య సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన ఢిల్లీ భామ కేతిక ప్రస్తుతం రంగరంగ వైభవంగా సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా కొత్తగా బటర్ ఫ్లయ్ డ్రెస్ స్టైల్ తో అలరించింది.
రొమాంటిక్ సినిమాతో కుర్రాళ్ళ మర్థులు పోగొట్టిన కేతిక శర్మ త్వరలో రంగరంగ వైభవంగా అంటూ రాబోతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఇలా హాట్ హాట్ ఫోటోలని పెట్టి ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.
రొమాంటిక్ సినిమాతో కుర్రాళ్ళకి మత్తెక్కించిన కేతిక శర్మ త్వరలో రంగరంగ వైభవంగా సినిమాతో రాబోతుంది. ఈ సినిమా టీజర్ లంచ్ ఈవెంట్లో ఇలా తళుక్కుమంది కేతిక.
రొమాంటిక్, లక్ష్య సినిమాలతో తెలుగులో మెప్పించిన ఢిల్లీ భామ కేతిక తాజాగా హైదరాబాద్ వచ్చి ఇలా ఫొటోలకి ఫోజులిచ్చింది.