Home » Ketika Sharma photoshoot
రొమాన్స్ భామ కేతిక శర్మ బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న ఈ భామ అదిరే లుక్స్ ఆకట్టుకుంటుంది. తాజాగా ట్రెడిషన్ లుక్స్ ఖతర్నాక్ అనిపిస్తుంది.
రొమాంటిక్, లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలతో తెలుగులో మెప్పించిన ఢిల్లీ భామ కేతిక శర్మ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో అలరిస్తుంది. తాజాగా ఇలా చుడిదార్ లో కూడా ఏ మాత్రం తగ్గకుండా ఫోజులిచ్చింది.
రొమాంటిక్, లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలతో తెలుగులో మెప్పించిన ఢిల్లీ భామ కేతిక ఇలా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్స్ తో మెప్పిస్తుంది.