Home » KGF -2
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఒక ఆడియో సంస్థ ఫిర్యాదు చేసింది. తమ అనుమతి లేకుండా ‘కేజీఎఫ్-2’ చిత్రంలోని పాట వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘భారత్ జోడో యాత్ర’ ప్రచార వీడియోకు ‘కేజీఎఫ్-2’ సాంగ్ వాడుకోవడంపై సంస్థ ఫిర్యాదు చేసింది.
బాలీవుడ్ సినిమాలు హాలీవుడ్‌ను అనుకరిస్తూ మాస్కు దూరమవుతున్నాయని అభిప్రాయపడ్డారు నటి రవీనా టాండన్.
ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలను చూస్తే ఒకవిధంగా గర్వంగా ఉంటుంది సగటు సినీ అభిమానికి. కథల విషయంలో ఎలా ఉన్న మన మేకర్స్ సినిమాని హైస్టాండర్డ్స్ లో తీర్చిదిద్దుతున్నారు.
దేశమంతా దక్షణాది సినిమాల వైపు చూసేలా చేసిన సినిమాలలో కేజేఎఫ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. సినిమా విడుదల తరువాత కన్నడ ఇండస్ట్రీలో కూడా నేషనల్ లెవెల్లో బాక్సాఫీస్ రికార్డులన
KGF 2 teaser: కేజీఎఫ్ 2లో ఎంతగానైతే పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఎక్స్పర్ట్ చేశారో అదే రేంజ్ లో రిలీజైంది. పార్ట్ 2లో కూడా తల్లి సెంటిమెంట్ ను బలంగా కనిపించేలా రెడీ చేసినట్లుంది. టీజర్ స్టార్టింగ్ లో ఒక్క మాట కోసం కట్టుబడి ఉన్న వ్యక్తి గురించి అని మొదలుప�
ఒక్క సౌత్‌లోనే కాదు.. భారత సినిమా ఇండస్ట్రీని ఒక్క ఊపు ఊపిన సినిమా KGF. సీక్వెల్ ప్లాన్ చేసిన సినిమా యూనిట్ అంచనాలు పెరిగిపోవడంతో తొలి భాగం కంటే రెండో పార్ట్ కోసం ఎక్కువ కష్టపడుతుంది. కేజీఎఫ్ సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న �
‘కేజీఎఫ్’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ రాక్ స్టార్ యశ్ భార్య రాధికా పండిట్ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు..
బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్, రాకింగ్ స్టార్ యష్‌లకు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట్లో డిన్నర్ పార్టీ ఇచ్చాడు..