తారక్ ఇంట్లో తలకాయ కూర : సంజయ్ దత్, యష్‌లకు ఎన్టీఆర్ డిన్నర్..
బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్, రాకింగ్ స్టార్ యష్‌లకు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట్లో డిన్నర్ పార్టీ ఇచ్చాడు..

బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్, రాకింగ్ స్టార్ యష్‌లకు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట్లో డిన్నర్ పార్టీ ఇచ్చాడు..
బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్, రాకింగ్ స్టార్ యష్‌లకు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఇంట్లో ట్రీట్ ఇచ్చాడు. యావత్ సినీ ప్రపంచం చూపు కన్నడ సినీ పరిశ్రమ వైపు చూసేలా చేసిన సినిమా ‘కేజీఎఫ్’.. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ చాప్టర్ – 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఫస్ట్ పార్ట్‌లో హోల్డ్‌లో పెట్టిన ‘అధీరా’ క్యారెక్టర్‌ను సెకండ్ పార్ట్‌లో రివీల్ చేస్తున్నారు. సంజయ్ దత్ ఈ రోల్ చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్.. సంజయ్ దత్, యష్‌లకు తన ఇంట్లో డిన్నర్ ఇచ్చాడు. రుచి కరమైన పలు వెరైటీ వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశాడట తారక్..
Read Also : బైక్ లోన్, కార్ లోన్, చిరంజీవి సైక్లోన్ : సైరా థియేటర్‌లో జై బాలయ్య స్లోగన్స్..
క్యాజువల్‌గా ఇచ్చిన ఈ డిన్నర్ పార్టీలో ముగ్గురూ తమ సినిమాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నారట.. ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆర్ఆర్ఆ’ర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.