Khairatabad

    గణపతి బప్పా మోరియా : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..ఏర్పాట్లు పూర్తి

    September 12, 2019 / 12:48 AM IST

    వినాయక నవరాత్రుల చివరి ఘట్టం దగ్గరకు వచ్చింది. ఘనంగా భక్తుల పూజలనందుకున్న ఏకదంతుడు గంగమ్మ తల్లి ఒడి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఖైరతాబాద్‌ మహా గణపతిని నిమజ్జనానికి తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్నటివరకు లక్షలాది మంది భక్తుల�

10TV Telugu News