Home » Khammam Flood
కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు తమ రెండు నెలల జీతాన్ని సీఎం సహా ఇస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించనున్నారు.
ఖమ్మంలో ఆక్రమణల వల్లనే వదరలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఖమ్మంలో ఆక్రమణల వల్లనే వదరలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో మున్నేరు వరద ముంపుకు గురైన ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
ఖమ్మంలోని ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై వరద నీటిలో చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు వచ్చారు.