Home » khammam politics
ఆ సెంబ్లీ గేట్లు తాకనివ్వం అని అంటున్నారు. అంత అహంకారం పనికిరాదు. ఖమ్మం ప్రజల ఆత్మాభిమానాన్ని కొనలేవు జాగ్రత్త అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశిస్తూ పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కొరకు నిధులు పంపుతున్నారనేది పచ్చి నిజం అని బండి సంజయ్ అన్నారు.
మంత్రి హరీష్ రావు ఖమ్మం పర్యటనలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్గా విమర్శలుచేసే అవకాశాలు ఉన్నాయి.
జెండా ఏదైనా.. పార్టీ ఏదైనా సరే.. సీఎం కేసీఆర్ను గద్దె దించుతామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. త్వరలోనే ఏ పార్టీ అనేది నిర్ణయం ప్రకటిస్తానని, మీ అందరి కోరిక మేరకు నిర్ణయం ఉంటుందని అభిమానులకు పొంగులేటి చెప్పారు.
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును చాపర్ లో తనతో పాటు తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎంని కోరినట్లు చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం మరింత హీట్ ఎక్కింది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటాపోటీ సభలతో ఖమ్మం పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. తుమ్మల, పొంగులేటి మీటింగ్స్ పై టీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ చేసింది. ఇద్�
ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన తెరాస నేత తమ్మినేని కృష్ణయ్యను ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్యచేసిన విషయం విధితమే. ఈ ఘటన ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.
హీటెక్కిన ఖమ్మం జిల్లా రాజకీయాలు
గత మూడేళ్లుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా అనేక కేసులు, పీడీ యాక్ట్లు పెట్టి వేధిస్తున్నాడని...