Home » Khammam
కేజీ సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న రామారావు... ఎనిమిది- తొమ్మిదో తరగతి విద్యార్థినులను కొంత కాలంగా వేధిస్తున్నాడు. ఇటీవల వైరాలో గాంధీజీ చిత్ర ప్రదర్శనకు విద్యార్థులను తీసుకువచ్చి సినిమాహాలులో అసభ్య�
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. తెల్దారుపల్లి శివారులో కృష్ణయ్యను దుండగులు దారుణంగా నరికి చంపారు. రాజకీయ కక్షలే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కృష్ణయ్య హత్యతో ఖమ్మం జిల్లా తెల్దారుపల
ఖమ్మం జిల్లా సుర్దేపల్లిలో ముగ్గురు జలసమాధి
ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వర రావు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
వర్షంలో పడుతున్న చేపలను వండుకుని తినొచ్చా? వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదా? అసలు నిపుణులు ఏమంటున్నారు?
ఆకాశం నుంచి చేపల వర్షం.. ఈ మధ్య కాలంలో తెలంగాణలో తరుచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న కాళేశ్వరంలో చేపల వర్షం పడింది. ఇప్పుడు ఖమ్మం, జగిత్యాలలోనూ అదే సీన్ కనిపించింది.
ప్రాణాలు కాపాడాల్సిన 108 అంబులెన్స్ కారణంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.
ఈ కోవలోనే ఓ ముస్లిం పెద్ద మనసు చేసుకొని మత సామరస్యాన్ని చాటుకున్నారు. పది మందికి పనికొచ్చే పనిచేయడానికి ఏ మతమూ అడ్డురాదని నిరూపించారు. తన సొంత డబ్బులతో పాటు విరాళాలు సేకరించి.. గ్రామంలో రామాలయం నిర్మించారు.
షర్మిలకు అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి. దమ్ముంటే షర్మిల ఖమ్మంలో పోటీ చేయాలి. నేనేంటో చూపిస్తా. గాలికి వచ్చి గాలికి పోయే పార్టీ మీది. మీ నాన్న, అన్నలు డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే టిక్కెట్లు, మంత్రి పదవులు ఇచ్చారు.
తెలుగు సినిమాలో ఒక డైలాగు ఉంది... డబ్బు లేకుంటే ఈదేశంలో చావు కూడా ప్రశాంతంగా సాగదని... అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసంఘటనలు చూసినప్పుడు.