Home » Khammam
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనను రాహుల్ సత్కరించారు.
Congress Vs BRS మాటల యుద్ధం
ఇప్పటికే వందలాది వాహనాలను పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
తెలంగాణ సమిష్టి నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ గర్విస్తోందన్నారు. తెలంగాణలో కొత్త ఆవిర్భావానికి తమ బ్లూప్రింట్ సిద్ధమైందని తెలిపారు.
సభకు వచ్చే వాహనాలను, కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీని రేవంత్ కోరారు. సభకు వెళ్లే వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలిస్తామని రేవంత్ కు డీజీపీ తెలిపారు.
బస్సులు రాకుండా బస్సులనివ్వకుండా ప్రైవేటు వెహికల్స్ ను రానీయకుండా చెక్ పోస్ట్ లు పెట్టి ఆపడం అత్యంత హేయమైన చర్యగా అభిర్ణించారు. బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.
ఈ ఘటనపై ఎవరు కూడా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సామజిక మాద్యమాలలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
తనకుగానీ, తన కార్యకర్తలకు గానీ ఏం జరిగినా కేసీఆర్ దే బాధ్యతని పొంగులేటి చెప్పారు.
Revanth Reddy: అడ్డుగోడలు కట్టినా దూకి వస్తారు
రాహుల్ గాంధీ ఖమ్మం వచ్చి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారని హరీశ్ రావు అన్నారు.