Home » Khammam
ఫ్లెక్సీ బ్యానర్లు కడుతున్న క్రమంలో 11 కేవీ వైర్లు తగలడంతో ముగ్గురు విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది.
సిమ్ కార్డులు మార్చి, పుణ్యక్షేత్రాలకు వెళ్లివచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. గీతా భవన్ చౌరస్తాలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేశారు.
పక్కనున్న వారికి చిన్న సమస్య వస్తేనే ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక మూగజీవాలను ఎవరు పట్టించుకుంటారు? కానీ ఖమ్మం జిల్లా పోలీసులు ఓ శునకం పట్ల మానవత్వం చాటుకున్నారు.
వర్షాకాలంలో సైకిల్‌పై బయటకు వెళ్లడం కష్టంగా ఉందా? తడవకుండా ఉండాలంటే ఖమ్మం జిల్లాకు చెందిన బాలుడి ఐడియా ఫాలో అయిపోండి. అతని సైకిల్ చూడగానే ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈజీగా అర్ధమైపోతుంది.
జలాశయాలకు వరద నీరు చేరుతోంది. వరద నీరుతో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో అన్ని గేట్లు ఎత్తివేత వేశారు.
ఖమ్మంలోని బాలాపేట్ చెందిన శ్రీధర్ ఉదయం జిమ్ కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతను ఇంట్లోనే కుప్పకూలి పోయాడు.
లక్షల జనం, జాతీయ నాయకుడు వచ్చారని, పోలీసులు చెక్ పోస్టులు పెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేశారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వరంగల్ లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్ లో యూత్ ప్రకటించిందని రాహుల్ గుర్తు చేశారు.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని పొంగులేటి అన్నారు. కేసీఆర్ మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు.