Home » Khanapur
సూర్యుడు సుర్రుమంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మండుటెండలకు తోడు ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. జగిత్యాల జిల్లాలోని ఐలాపూర్‌తో పాటు మంచిర్యాల జిల్లా నర్సాపూర్ పాల్తె, ఖానాపూర్ ప్రాంతాల్లో అత్యధికంగా 44.4 డిగ�