Home » kharif
Kharif Castor Cultivation : నూనెగింజల పంటల్లో ఆముదానిది ప్రత్యేకస్థానం. బీడు, బంజరు భూముల్లో సైతం రైతులు ఆముదాన్ని సాగుచేసి, ఆశాజనకమైన రాబడిని సొంతం చేసుకుంటున్నారు.
కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ సంక్షేమ మంత్రాన్ని ఆచరిస్తున్నారు. మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినా, ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ అన్నదాతలకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
జగన్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ కింద తొలి విడత పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అర్హులైన రైతులకు మే 13న రూ.7,500 చొప్పున తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది.
telangana rythu bandhu : తెలంగాణలో మరోదఫా రైతుబంధు నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ యాసంగిలో కూడా ఎకరాకు రెండో దఫా నిధుల కింద ఐదు వేల రూపాయల చొప్పున రైతు ఖాతాలో జమ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యవసాయ, బ్యాంకు అధికారులతో ఇ�
తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. రైతు బంధు నిధులను విడుదల చేసింది. రైతు బంధు ద్వారా 42.42 లక్షల మంది రైతులు లబ్ది పొందతనున్నారు. ఇప్పటికే 35.92 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులను జమ చేసిన సంగతి తెలిసిందే. తెలంగ�
తెలంగాణలో పంట పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయి. భూమికి పచ్చాని రంగేసినట్టు ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖరీఫ్ సీజన్ లో వరి సాగు విస్తీర్ణంలో రికార్డ్ నమోదైంది. పంటల సాగు కోటి ఎకరాలకు మించి సాగైంది. ఖరీఫ్‌లో అన్ని పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1.08