Home » Kharif season
ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు . సకాలంలో విత్తడం ఒకఎత్తైతే, ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. అంతే కాదు
తెలుగు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయి. చాలా చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో.. వర్షాల కోసం రైతులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
విత్తన బ్యాగులపై వుండే పసుపు, నీలం రంగు ట్యాగులు... అది బ్రీడర్ విత్తనమా, లేక ఫౌండేషన్ విత్తనామా అనే వివరాలు తెలియజేస్తాయి. కొంతమంది రైతులు ధర తగ్గుతుందని రసీదులు లేకుండా కొనుగోలు చేస్తూ వుంటారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. విత్తనం కొన్నప�
వానకాలం, యాసంగి పంట పండిన తరువాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేస్తారు చాలా మంది రైతులు . అలా చేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి, భూమినిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి, భూమికి సత్తువ లేకుండా చేస్తాయి.
రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. గత ఏడాదితో పోలిస్తే 50 శాతం సబ్సిడీని పెంచారు.
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సమాచారం అందించింది. ఖరీఫ్ సీజన్ లో 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకుంటామని తెలిపింది.
Kodali Nani on Free Power: రైతుల గురించి తెలియనవాళ్లే ఉచిత విద్యుత్ ను తప్పుపడుతున్నారని అన్నారు మంత్రి కొడాలి నాని. ఉచిత విద్యుత్ శాశ్వతంగా ఉండటానికే పదివేల మెగావాట్ల పవర్ గ్రిడ్ ను ఎర్పాటు చేస్తోంది. ఇది పూర్తిగా రైతాంగం కోసమే. దీనివల్ల కరెంట్ రేట్ సగాని