Home » Khole Kardashian
కిమ్ కర్దాషియన్, ఖోలే కర్దాషియన్ నిన్న ముంబైలోని ఇస్కాన్ టెంపుల్ ని దర్శించారు.
ఇటీవల జరిగిన అనంత్ అంబానీ - రాధికా పెళ్ళికి హాలీవుడ్ భామలు కిమ్ కర్దాషియన్, ఖోలే కర్దాషియన్ ఇద్దరూ కలిసి వచ్చి ఇండియన్ డ్రెస్సుల్లో అందంగా తయారయి సందడి చేశారు.