Kim Kardashian : అనంత్ అంబానీ – రాధికా పెళ్లి వేడుకల్లో.. హాలీవుడ్ భామ కిమ్ కర్దాషియాన్ అందాలు..
ఇటీవల జరిగిన అనంత్ అంబానీ - రాధికా పెళ్ళికి హాలీవుడ్ భామలు కిమ్ కర్దాషియన్, ఖోలే కర్దాషియన్ ఇద్దరూ కలిసి వచ్చి ఇండియన్ డ్రెస్సుల్లో అందంగా తయారయి సందడి చేశారు.