Home » Khushi Kapoor Latest Insta Photos
దివంగత నటి శ్రీదేవి చిన్నకూతురు ఖుషీ కపూర్ ‘ది ఆర్చిస్’ అనే సినిమాతో ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘లవ్యాపా’ అనే సినిమాతో వచ్చే నెల 07న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. తాజాగా ట�