Khushi Kapoor: ‘కార్సెట్ శారీ’ లో మెరిసిపోతున్న అతిలోక సుందరి శ్రీదేవి చిన్నకూతురు
దివంగత నటి శ్రీదేవి చిన్నకూతురు ఖుషీ కపూర్ ‘ది ఆర్చిస్’ అనే సినిమాతో ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘లవ్యాపా’ అనే సినిమాతో వచ్చే నెల 07న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. తాజాగా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. అయితే ‘లవ్యాపా’ ట్రైలర్ రిలీజ్ అయ్యిందంటూ 'కార్సెట్ శారీ' లో దిగిన ఖుషీ తన ఫొటోలను నెటిజన్స్ తో పంచుకుంది. మీరు కూడా చూసేయండి.. !







