Home » Kiara Advani
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ లో కియారా బికినీ సీన్స్ చూపించారు.
తాజాగా వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ వచ్చేసింది.
హీరోయిన్ కియారా అద్వానీ తాజాగా వార్ 2 షూట్ కి సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేసింది. షూట్ గ్యాప్ లో తను తీసుకున్న సెల్ఫీలను పోస్ట్ చేసింది.
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’.
బాలీవుడ్ స్టార్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తల్లిదండ్రులయ్యారు.
టీజర్ లో కియారా అద్వానీ బికినీ వేసుకున్న షాట్ కూడా చూపించారు.
ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో స్వయంగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కి బర్త్ డే విషెష్ చెప్తూ వార్ 2 టీజర్ రిలీజ్ చేసారు.
గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ ఇటీవల ప్రగ్నెంట్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మొదటిసారి తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. బేబీ బంప్ తో మెట్ గాలా ఈవెంట్లో పాల్గొంది కియారా.
నటి కియారా అద్వానీ ఓ శుభవార్త చెప్పింది.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి తాజాగా జరగండి.. జరగండి.. వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు మూవీ యూనిట్.