KICKSTART

    శనివారం తమిళనాడులో రాహుల్ ప్రచార శంఖారావం

    January 21, 2021 / 03:43 PM IST

    rahul gandhi: ఏప్రిల్​-మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని కాంగ్రెస్​ ప్రారంభించనుంది. రాహుల్​ గాంధీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని తమిళనాడు కాంగ�

10TV Telugu News