Home » Kidnapped
ముంబై ఎయిర్ పోర్టు వద్ద కిడ్నాపైన నందగిరి వాసి మత్తమల్ల శంకరయ్య ఆచూకి ఇంతవరకు దొరకలేదు. వారం రోజులుగా అతను కిడ్నాపర్ల చెరలోనే ఉన్నాడు.
నరసరావుపేట లో కిడ్నాప్ కలకలం రేగింది. జువెలర్స్ లో పని చేస్తున్న రామాంజనేయులు (31) కిడ్నాప్ అయ్యాడు.
బాధిత విద్యార్థి సాయి హేమంత్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి సాయి హేమంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని యెమెన్లో ఐక్యరాజ్యసమితి అధికారి రస్సెల్ గీకీ పేర్కొన్నారు. కాగా అంతర్యుద్ధంతో యెమెన్ అట్టుడుకుతోంది.
నెల్లూరు జిల్లాలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో పల్లవి అనే మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. చాముండేశ్వరి గుడి దగ్గర ఆడుకుంటుండగా బాలికను కిడ్నాప్..
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కొండాపురం మండలం రామానుజపురం గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు నలుగురు యువకులు.
గుర్తు తెలియని దుండగులు ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి...చిత్ర హింసలు పెట్టారు. కిడ్నాప్ అయిన వారిలో రెండేండ్ల పాపతో పాటు నెల వయస్సున్న బాబు ఉన్నాడు.
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోతవరంలో జరిగిన ఈ ఘటనలో విద్యార్థి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. చదువుకుని చేతికి అందివస్తాడ�
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ లేదు.
మరి కొద్ది సేపట్లో జరగబోయే పెళ్లిని రద్దు చేసుకోవాలని ముగ్గురు యువకులు వరుడ్ని కిడ్నాప్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.