-
Home » Kiliveti Sanjeevaiah
Kiliveti Sanjeevaiah
ఆ ఎమ్మెల్యే మాకు వద్దే.. వద్దు..! ఆసక్తికరంగా సూళ్లూరుపేట వైసీపీ రాజకీయం
January 28, 2024 / 09:37 AM IST
మూడేళ్లుగా పార్టీలో విభేదాలు ఉన్నా.. అధిష్టానం చక్కదిద్దకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. పార్టీలో అన్నివర్గాలు ఒక్కటై పనిచేయకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం అంత ఈజీ కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు