-
Home » Kiraak Hyderabad
Kiraak Hyderabad
Pro Panja League 2023 : కిరాక్ హైదరాబాద్ అదరహో.. సెమీఫైనల్లో అడుగుపెట్టిన తెలుగు జట్టు
August 12, 2023 / 02:46 PM ISTప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్లో కిరాక్ హైదరాబాద్(Kiraak Hyderabad) టాప్ లేపింది. గ్రూప్ దశలో పది మ్యాచులు ఆడగా ఎనిమిది మ్యాచుల్లో విజయం సాధించింది.
Pro Panja League 2023 : ప్రొ పంజా లీగ్‌లో దూసుకెళ్తున్న కిరాక్ హైదరాబాద్.. ఆరో విజయం
August 10, 2023 / 03:52 PM ISTప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్లో కిరాక్ హైదరాబాద్ (Kiraak Hyderabad) అదరగొడుతోంది. ఆరో విజయాన్ని నమోదు చేసింది.
Pro Panja League 2023 : కిరాక్ హైదరాబాద్ దూకుడు.. బరోడా బాద్షాస్ పై ఏకపక్ష విజయం
August 8, 2023 / 06:25 PM ISTప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్‌కు తిరుగులేదు. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఐదో విజయాన్ని నమోదు చేసింది.
Pro Panja League 2023: కిరాక్ హైదరాబాద్ ఖతర్నాక్ విజయాలు
August 5, 2023 / 02:07 PM ISTలుధియాన లయన్స్‌తో అండర్ కార్డ్ మ్యాచుల్లో కిరాక్ హైదరాబాద్ ఆర్మ్ రెజ్లర్లు క్లీన్‌స్వీప్ చేశారు.
Pro Panja League : ముంబయి మజిల్ చిత్తు.. కిరాక్ హైదరాబాద్ ఘన విజయం
August 4, 2023 / 04:20 PM ISTప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ అదరగొడుతోంది. గురువారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో ముంబయి మజిల్పై 17-11తో కిరాక్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.
Pro Panja League: హైదరాబాద్‌కు మళ్లీ నిరాశే.. ఇక ఇంతేనా?
August 2, 2023 / 03:08 PM ISTతొలి రెండు మ్యాచుల్లో కిరాక్ హైదరాబాద్ అండర్ కార్డ్లల్లో ఆశించిన ప్రదర్శన చేయలేదు.
Pro Panja League 2023: ఆదిలోనే కిరాక్ హైదరాబాద్‌కు నిరాశ
July 29, 2023 / 02:00 PM ISTఅండర్ కార్డ్ మ్యాచుల్లో 70 కిలోల విభాగంలో షాహిల్ షా 1-2తో శివాన్షు కౌశి చేతిలో ఓడిపోయాడు.
Pro Panja League : జూలై 28 నుంచి ప్రో పంజా లీగ్.. కిరాక్ హైదరాబాద్ ఆటగాళ్లు వీరే
July 11, 2023 / 07:40 PM ISTప్రో పంజా లీగ్ తొలి సీజన్‌కు సమయం దగ్గర పడుతోంది. జూలై 28 నుంచి ఆగస్టు 13 వరకు ఢిల్లీలోని ఐజిఐ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి.