Home » Kiran Abbavaram Marriage
2019లో రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్ అబ్బవరం తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అందులో రహస్య హీరోయిన్ గా నటించారు.
తాజాగా రహస్యని పెళ్లికూతురిగా, పెళ్లి కొడుకుగా కిరణ్ అబ్బవరంని తయారుచేసారు.
కిరణ్ అబ్బవరం ఆగస్టులో తమ పెళ్లి ఉంటుందని ఇటీవల ప్రకటించాడు.
కిరణ్ తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని ప్రేమించి ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.