Home » Kiran Abbavaram Son
ఇటీవల కిరణ్ అబ్బవరం K ర్యాంప్ సినిమాతో మంచి విజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్ తర్వాత తాజాగా భార్య రహస్య, కొడుకు హనుతో కలిసి కిరణ్ అబ్బవరం వెకేషన్ కి వెళ్ళాడు. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను రహస్య తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరో కిరణ్ అబ్బవరం తాజాగా తన ఫ్రెండ్, సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ పెళ్ళికి భార్య రహస్య, కొడుకు హనుతో కలిసి వెళ్లి సందడి చేసాడు.
నేడు కిరణ్ అబ్బవరం - రహస్య దంపతుల తనయుడికి తిరుమలలో నామకరణం నిర్వహించారు. తన కొడుకుకి 'హను' అనే పేరుని పెట్టాడు కిరణ్ అబ్బవరం.
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం, నటి రహస్య దంపతులకు కొద్ది రోజుల క్రితం కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే.
కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్ జంటకు ఇటీవల కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కొడుకు - భార్య తో కలిసి కిరణ్ అబ్బవరం క్యూట్ గా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసారు.