Kiran Abbavaram : సినిమా సక్సెస్ తర్వాత.. భార్య, కొడుకుతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం.. ఫొటోలు..
ఇటీవల కిరణ్ అబ్బవరం K ర్యాంప్ సినిమాతో మంచి విజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్ తర్వాత తాజాగా భార్య రహస్య, కొడుకు హనుతో కలిసి కిరణ్ అబ్బవరం వెకేషన్ కి వెళ్ళాడు. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను రహస్య తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.













