Home » Kishore Chandra Dev
గతమెంతో ఘనం.. వర్తమానం మాత్రం ప్రశ్నార్థకం అనేలా తయారైంది విశాఖ జిల్లా టీడీపీ పరిస్థితి. పార్టీని నమ్ముకున్న వాళ్లకు కాకుండా అప్పటికప్పుడు పార్టీలు మారిన వారికి పార్టీ అధిష్టానం టికెట్లు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి పతనం ప్రారంభమైందంట
రాజకీయ రంగస్థలం రసవత్తరంగా ఉంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ తండ్రీ కొడుకులు, అన్నదమ్ములు ఇలా బంధువులే వేరువేరు పార్టీల నుండి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక నియోజకవర్గం ఆసక్తికరంగా మారింది. అరకు పార్
వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో ఉన్న సీట్లను దక్కించుకొనేందుకు టీడీపీ పక్కా ప్లాన్ వేస్తోంది. అరకు పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉన్న ఎస్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తోంది. ఇతర పార్టీలో ఉన్న కీలక నేతలను ఆకర్షించే ప్�
రాజకీయాల్లో మిత్రులుండరు..శత్రువులుండరు. నిన్న మొన్నటి వరకు వేర్వేరు రాజకీయ పార్టీల్లో పదవులను అనుభవించిన వారంతా..ఇప్పుడు ఒకే గొడుకు కిందకు చేరి చేయి చేయి కలుపుతున్నారు. విజయనగరం జిల్లాలోని నలుగురు ప్రధాన సంస్థానాధీశులు టీడీపీ పార్టీలో చ�
అమరావతి: ఏపీ కాంగ్రెస్ నేతలు ఎందుకు టీడీపీ బాట పడుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందనే భావనలో వారున్నారా.. ఒక వైపు రాహుల్.. చంద్రబాబుతో
ఏపీ కాంగ్రెస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపించారు.