Home » Kisi Ka Bhai Kisi Ki Jaan
పూజా హెగ్డే గత నాలుగు సినిమాలు రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్.. అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో పూజా హెగ్డే మంచి విజయ కోసం ఎదురుచూస్తుంది.
స్టార్ బ్యూటీ పూజా హెగ్డే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో గతకొంత కాలంగా డేటింగ్లో ఉన్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రతి సంవత్సరం రంజాన్ కి గ్యారంటీ గా తన సినిమా రిలీజ్ ఉండేలా ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈ సంవత్సరం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాతో ఈద్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు సల్మాన్.
తాజాగా సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న కిసీకా భాయ్ కిసీకి జాన్ ట్రైలర్ ను విడుదల చేశారు.
ఇటీవలే కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా నుంచి 'ఏంటమ్మా..' అనే సాంగ్ విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో కలిపి ఈ పాట ఉంది. ఈ పాటలో చరణ్ కూడా ఎంట్రీ ఇచ్చి వెంకటేష్, సల్మాన్ తో కలిసి మాస్ స్టెప్పులు వేశాడు.
సల్మాన్ ఖాన్ కి (Salman Khan) పోలీసులు Y+ కేటగిరీ భద్రతను కలిపించిన హత్య బెదిరింపులు మాత్రం తగ్గడం లేదు. దీంతో సల్మాన్ హై-ఎండ్ బులెట్ ప్రూఫ్ కారుని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.
సల్మాన్ ఖాన్ (Salman Khan) కిసీకా భాయ్ కిసీకా జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) కామేమో అపిరెన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన సాంగ్ ని రిలీజ్ చేశారు.
సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాలో తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మకు సంబంధించి ఓ పాటను తెలుగులో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ పాటను రిలీజ్ చేసింది చిత్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకని చంపిన కేసులో దోషిగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు గురించి ఒక గ్యాంగ్ స్టార్, సల్మాన్ ని చంపాలని చూస్తున్నాడు. అసలు ఒక గ్యాంగ్ స్టార్ కి, సల్మాన్ కి, కృష్ణ జింకకి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా?
కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా మొత్తం చాలా వరకు సౌత్ యాక్టర్స్ తోనే నింపేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే వెంకటేష్ పూజాకి అన్నయ్య క్యారెక్టర్ లో ఫుల్ లెంగ్త్ నటిస్తున్నాడు. జగపతి బాబు విలన్ గా నటిస్తు