Home » Kite Festival
పతంగులు ఎగురవేసే క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలే పోవచ్చు. ఆనందం నిండాల్సిన చోట విషాదం అలుముకోవచ్చు.
పతంగులు ఎగరేసిన మంత్రి తలసాని
గాలిపటంతో పాటు.. గాల్లో ఎగిరిన యువకుడు..!
హైదరాబాద్ స్వీట్, కైట్ ఫెస్టివల్ కు వేదిక కానుంది. జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్, జింఖానా గ్రౌండ్స్ ల్లో స్వీట్, కైట్ ఫెస్టివల్ జరుగనున్నాయి.
హైదరాబాద్ సంక్రాంతి సంబురాన్ని మరింత శోభాయమానంగా జరుపుకునేందకు సిద్ధమవుతోంది. జనవరి నెల 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్, జింఖానా మైదానాలు స్వీట్, కైట్ ఫెస్టివల్స్‌కు వేదిక కాబోతున్నాయి. మూడేళ్లుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలకు ఏ
పతంగుల్లో వాడే చైనీస్ మంజా దారాల కారణంగా పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఫొటో. చెట్టు మీద వాలిన రామచిలుక పతంగి దారానికి చిక్కడంతో ఊపిరాడక మృతిచెందింది.
కాగితంతో చేసిన గాలిపటాలను సైనికులకు సందేశాలు పంపించడానికి వినియోగించేవారట. చైనాకు చెందిన సేనాపతి క్రీస్తు పూర్వం