Home » Kiwis
వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఐదో రోజు మ్యాచ్‌లో కివీస్ 249పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 101/2పరుగులతో ఆరంభించిన న్యూజిలాండ్ 32 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 22పరుగుల వ్యత్యాసంతో విజయాన్ని చేజిక్కించుకుంది. టీ20సిరీస్ గెలుచుకున్న భారత్.. కివీస్‌కు వన్డే సిరీస్ ను అప్పజెప్పినట్లు అయింది. ఇప్పటికే రెండు వన్డేలను ఓడిన భారత్.. మూడో వన్డేను నామ�
ఆక్లాండ్ వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో 347 పరుగుల భారీ స్కోరు చేసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది టీమిండియా.
టీ20 గెలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగిన భారత్.. తొలి వన్డేలోనూ అద్భుతమైన బ్యాటింగ్ తీరు కనబరిచింది. ఆరంభంలో ఆచితూచి ఆడినా ఇన్నింగ్స్ మధ్యలో ఊపందుకుని కివీస్ ముందు 348పరుగుల టార్గెట్ ఉంచారు. కెప్టెన్ కోహ్లీ(51)అవుట్ అనంతరం స్కోరు బోర్డు పరుగులు పెట�
అదేం విచిత్రమో కానీ.. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకి సూపర్ ఓవర్(Super Over) ఫోబియా పట్టుకుంది. సూపర్ ఓవర్ శాపంగా మారింది. సూపర్ ఓవర్ ఫోబియా(Super Over Phobia) కివీస్ జట్టుని ఏడిపిస్తోంది. అందులో నుంచి న్యూజిలాండ్(Newzealand) బయటపడలేకపోతుంది. వరుసగా ఓటములే ఎదురవుతున్న�
సీన్ రిపీట్ అయ్యింది. అదే సూపర్ ఓవర్ .. అదే రిజల్ట్. 3వ మ్యాచ్ లో జరిగినట్టే జరిగింది. మరోసారి సూపర్ ఓవర్(Super Over) ద్వారా ఫలితం తేలింది. వెల్లింగ్టన్(wellington) వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో భారత(India) జట్టు న్యూజిలాండ్(Newzealand) పై సూపర్ విజయం సాధించింది. న్యూజి�
హమిల్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. సూపర్ ఓవర్ లో కివీస్ పై కోహ్లి సేన విక్టరీ కొట్టింది. సూపర్ ఓవర్ లో కివీస్ విధించిన 18 పరుగుల టార్గెట్ ను టీమిండియా చేధించింది. సూపర్ ఓవర్ తో మూడో టీ-20లో ఫలితం �
హమిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన మూడో టీ20 టై అయ్యింది. 180 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్..20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. 6 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ షమీ ఫైనల్ ఓవర్ ని అద్భుతంగా బౌల్ చేశాడు. చివరి బంతికి టే
క్రికెట్ చరిత్రలో ఎప్పడూ చూడని అవుట్ ఒకటి చోటుచేసుకుంది. ఉమెన్ క్రికెట్ లో విచిత్ర పరిస్థితుల్లో ఔట్ అయిన ఘటన జరిగింది. ఆస్ట్రేలియా-కివీస్ మహిళా జట్ల మధ్య గురువారం జరిగిన వన్డేలో ఓ వింత ఔట్ చోటుచేసుకుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్