Home » kk raju
వత్తిడికి లోనవడమా..? క్రెడిబులిటీ పెంచుకోవడమా? అన్నది సర్వే కంపెనీ నిర్ణయించుకోవాలి. సాధారణంగా రాజకీయ పార్టీలు సర్వే కంపెనీలపై ఒత్తిడి పెడతాయి.
ప్రధాన పోటీ అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్యే కనిపిస్తున్నా... గత ఎన్నికల నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖపైనే ఫోకస్ చేసి పని చేయడం వల్ల ఆయన చీల్చే ఓట్లు ఎవరి జాతకాలు తారుమారు చేస్తాయనే టెన్షన్ కనిపిస్తోంది.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గత ఎన్నిక హోరాహోరిగా సాగింది. బీజేపీ నుంచి అప్పటి శాసన సభా పక్షా నేత సిట్టింగ్ ఎమ్మేల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేయగా టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు లాంటి ఉద్దండులు ఉండడంతో ఎన్నికల్లో వైవిధ్యం సంతరించుకుంది. వైస