Home » kl rahu
ఇటువంటి పరిస్థితుల్లో ఆడటం చాలా కష్టం. ఫిజికల్‌గా కూడా సవాలుగా ఉంటుంది. కానీ, మేమందరం పూర్తి ఫిట్ నెస్‌తో ఉన్నాం. అదే మైదానంలో చూపించాం అంటూ రాహుల్ చెప్పారు.
ఐపీఎల్ 2023లో రాహుల్ గాయపడ్డాడు. అప్పటి నుంచి క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం అతను గాయం నుంచి కోలుకున్నాడు.
విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ.. విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఇద్దరూ సెంచరీలు బాదారు. 11 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 107 బంతుల్లో రోహిత్ శర్మ శతకం బాదాడు. వన్డే కెరీర్ లో ర�