Home » Know Your Customer
Tech Tips in Telugu : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వినియోగదారుల KYC వివరాలను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి చేసింది.
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. కేవైసీ(Know Your Customer) నిబంధనలకు అనుగుణంగా మీ అకౌంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు. జనవరి 1 నుంచి కేవైసీ నిబంధనలకు అనుగుణంగా..