Home » Kodali Nani
కొడాలి నాని గతంలో హరికృష్ణను ముంచేశారని, అందుకే ఆయన తన్ని తరిమేశారని అనిత అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను కూడా కొడాలి నాని మోసం చేశాడని, అందుకే జూ.ఎన్టీఆర్.. కొడాలి నాని దూరంగా పెట్టారని అనిత అన్నారు.
తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గుందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షోల పేరుతో అల్లుడు, కొడుకు.. ఎన్టీఆర్ ని ఇంకా హింసిస్తున్నారని ఫైర్ అయ్యారు.
సన్నాసులు, వెధవలు అంటూ మరోసారి టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు కొడాలి నాని. పరిపాలన రాజధాని ప్రకటించక ముందు నుంచే విశాఖలో భూముల ధరలు కోట్లలో ఉన్నాయన్నారు.
కృష్ణా జిల్లా టీడీపీ నేతలు తొడలు కొట్టారు. జిల్లాలో ఆ ముగ్గురే తమ టార్గెట్ అని చెప్పారు. వారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వం అన్నారు.
పరిపాలన రాజధానిని వైజాగ్ తీసుకెళ్లడం తథ్యం అన్నారు కొడాలి నాని. పరిపాలన రాజధాని విశాఖతో పాటు న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు.
కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ మహిళా నేతలు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది.
బాబు.. మా జోలికి రావొద్దు – కొడాలి నాని
క్యాసినో వ్యవహారంపై మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. దమ్ముంటే తనను ఈడీతో అరెస్ట్ చేయించాలన్నారు. క్యాసినో పై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నివేదికను ఈడీకి ఇవ్వాలన్నారు కొడాలి నాని. దేశంలో ఏం జరిగినా తనకు, జ
వివి వినాయక్ మాట్లాడుతూ.. ''నిర్మాత బుజ్జి ద్వారా ఎన్టీఆర్ ని కలిసాను కథ చెప్పడానికి. ‘శ్రీ’ అని ఒక లవ్ స్టోరీ తీసుకెళ్ళాను. ఎన్టీఆర్ నాకు టైం లేదు 20 నిమిషాల్లో చెప్పేయ్ కథని అన్నారు. నేను ఒక 5 నిముషాలు..........
ఇసుకలో దోచేసిన డబ్బుతో హైదరాబాదులో విల్లాలు కడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. కొడాలి నాని పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేసినప్పుడు మిల్లర్స్ కు రావాల్సిన బకాయిలు విడుదల చేయటానికి లంచాలు బొక్కేశారని ఆరోపించారు.