Home » Kodali Nani
‘వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోయే ముందు కోటం రెడ్డి కావాలనే పార్టీపై బురద జల్లుతున్నారు. సానుభూతి కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే మూడు నెలల ముందే చెప్పొచ్చు కదా? ఫోన్ ట్యాపింగ్ చేయడమే ప్రభుత్వ పనా?
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న వినాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇలాగే ఆనందంగా జరుపుకోవాలి. గుడివాడలో జరుగుతున్న....................
చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నారని విమర్శించారు కొడాలి నాని. ఇటీవల కాలంలో కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురిని చంద్రబాబు బలిగొన్నారని అన్నారు.
గుడివాడలో టీడీపీ Vs వైసీపీ..
వల్లభనేని, కొడాలి నానిపై పట్టాభి రామ్ ఫైర్
వందల కోట్లు డబ్బు తెచ్చినా గుడివాడ ప్రజలు అమ్ముడుపోరని కొడాలి నాని అన్నారు. ఎన్నారైలు, రాజకీయ విశ్లేషకులు గెలుపును నిర్ణయించరని చెప్పారు. కుల సంఘాల చందా డబ్బులు వేల కోట్లు తెచ్చినా చివరి రక్తపు బొట్టు వరకు వైసీపీ గెలుపు కోసం పోరాడతానని వ్య�
కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడిన మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి శస్త్ర చికిత్స జరిగింది. కిడ్నీలో రాళ్లు ఉండటంతో లేజర్ ట్రీట్ మెంట్ ద్వారా కొడాలి నానికి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో సర్జరీ చేశారు డాక్టర్లు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేత కొడాలి నానికి చెక్ పెట్టటానికి టీడీపీ ఆపరేషన్ గుడివాడ ప్రారంభించింది. కొడాలి నానికి చెక్ పెట్టటానికి చంద్రబాబు రంగంలోకి ఎన్నారైని దింపారు.
తమ ఆస్తులు మాత్రమే పెరగాలని అమరావతి రైతులు, పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు సృష్టించిన మాయాలోకమే భ్రమరావతి అని ఎద్దేవా చేశారు.
మాజీమంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో కొడాలి నాని వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టాడని, ఎంపీ విజయసాయి రెడ్డి చేసే ప్రతి దోపిడీలో కొడాలి నానికి వాటా ఉందని ఆయన ఆరోపించారు. కొడాలి నాని