Home » Kodali Nani
ఎన్టీఆర్ వారసుడు జూ. ఎన్టీఆర్.. అల్లుళ్లు వారసులు కాలేరు!
జగన్ ఆదేశాలను పాటిస్తానంటున్న కొడాలి నాని
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంపై తిరిగి పట్టు సాధించేందుకు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేపటి జిల్లా మినీ మహానాడు వాయిదా పడింది.
ఎన్టీఆర్ ఫొటో రంగులకు.. టీడీపీకి సంబంధం ఏంటి? ఆనాడు ఎన్టీఆర్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది. ఈ అంశంపై బహిరంగ చర్చకు కూడా సిద్ధం. బొమ్మలూరులో నా సొంత డబ్బుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నేనే ఏర్పాటు చేశా.
కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైసీసీ రంగులు వేశారు. టీడీపీ మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటర్ దూరంలో బొమ్ములూరు ఉంది.
గుడివాడలో గరంగరం - పురంధేశ్వరికి కొడాలి వార్నింగ్
నాలుగు పెట్రోల్ బంకుల వాళ్ల కోసం, నాలుగు షాపుల వాళ్ల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయడం బాధాకరం. పురంధేశ్వరి ఓసారి ఆలోచించుకోవాలి.
నారా లోకేశ్ నిర్వహించిన మీటింగ్ లో హఠాత్తుగా వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని,దేవేందర్ రెడ్డి, రమ్యశ్రీలు నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు.
టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రజలు సమాధి కడతారని విమర్శించారు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీ కార్యకర్తలు, నాయకులను నమ్మించడానికి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారని నాని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లా�
పార్టీ కోసం.. సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తానని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇచ్చిన మాట నిలబెట్టుకునే జగన్ మార్గంలోనే నడుస్తామని చెప్పారు.