Home » Kohli dance
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు, టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి స్టెప్పులు వేశాడు.
ఇతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ..డ్రెసింగ్ రూంలో కూర్చొన్నాడు. అతడిని అభినందిస్తూ..కుర్చీలో నుంచే ఓ చేతిని గాల్లోకి అటూ ఇటూ..ఊపుతూ..డ్యాన్స్ చేశాడు...